Thursday, 12 February 2026
  • Home  
  • అమిత్ షా కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ధనియాకుల
- ఖమ్మం

అమిత్ షా కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ధనియాకుల

పున్నమి ప్రతి నిధి ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్, కేంద్ర హోమ్ శాఖ మంత్రి మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత, అభివృద్ధి, జాతీయ ఏకతకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం అని పేర్కొన్నారు. అమిత్ షా నేతృత్వంలో దేశం మరింత శక్తివంతంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అమిత్ షా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వానికి మద్దతు తెలిపారు.

పున్నమి ప్రతి నిధి

ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్, కేంద్ర హోమ్ శాఖ మంత్రి మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత, అభివృద్ధి, జాతీయ ఏకతకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం అని పేర్కొన్నారు. అమిత్ షా నేతృత్వంలో దేశం మరింత శక్తివంతంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అమిత్ షా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వానికి మద్దతు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.