Friday, 3 April 2026
  • Home  
  • అమరావతి యే శాశ్వత రాజధాని ,బీజేపీ జిల్లా కార్యదర్శి కాయం హరినాధ రెడ్డి
- తిరుపతి

అమరావతి యే శాశ్వత రాజధాని ,బీజేపీ జిల్లా కార్యదర్శి కాయం హరినాధ రెడ్డి

పున్నమి ప్రతినిధి ,తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన తరువాత రాజధాని ఫై వున్న అపోహలు అన్నిటికీ స్వస్తి పలుకుతూ పార్లమెంట్ మరియు రాజసభ లొ అమరావతి రాజధానిగా గుర్తిస్తూ విభజన చట్టాన్ని సవరించిన బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి పంపడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ని నెరవేర్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ఆమోదం తెలిపిన 40 రాజకీయ పార్టీలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ నాయకులకు ఐదుకోట్ల ఆంధ్రులు ధన్యవాదములు తెలుపుతున్నారు. ఇదీ స్ఫూర్తి తో 1947 కి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ కలను సాకారం చేసుకుందాం అని బీజేపీ తిరుపతి జిల్లా కార్యదర్శి హరినాధరెడ్డి అన్నారు.

పున్నమి ప్రతినిధి ,తిరుపతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన తరువాత రాజధాని ఫై వున్న అపోహలు అన్నిటికీ స్వస్తి పలుకుతూ పార్లమెంట్ మరియు రాజసభ లొ అమరావతి రాజధానిగా గుర్తిస్తూ విభజన చట్టాన్ని సవరించిన బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి పంపడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ని నెరవేర్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ఆమోదం తెలిపిన 40 రాజకీయ పార్టీలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ నాయకులకు ఐదుకోట్ల ఆంధ్రులు ధన్యవాదములు తెలుపుతున్నారు. ఇదీ స్ఫూర్తి తో 1947 కి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ కలను సాకారం చేసుకుందాం అని బీజేపీ తిరుపతి జిల్లా కార్యదర్శి హరినాధరెడ్డి అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.