సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @అమరావతిలో IBM :
క్వాంటం వ్యాలీని అమరావతిలో స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
▪️ఈ క్రమంలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (AQCC) ఏర్పాటుచేశారు.
▪️IBM కంపెనీ క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది.
▪️IBM ప్రతి సంవత్సరం 365 గంటల ఉచిత క్వాంటం కంప్యూటింగ్ టైమ్ ను ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు & ప్రభుత్వ సంస్థలకు అందిస్తుంది.
▪️2000 Sq.ft సౌకర్యవంతమైన స్థలం, విద్యుత్, సెక్యూర్ నెట్వర్క్ ను ప్రభుత్వం కల్పించాలి.
▪️రెంటల్ ఛార్జీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ₹30 per sq.ft గా నిర్ణయించారు.

అమరావతిలో IBM క్వాంటం వాలీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు
సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @అమరావతిలో IBM : క్వాంటం వ్యాలీని అమరావతిలో స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ▪️ఈ క్రమంలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (AQCC) ఏర్పాటుచేశారు. ▪️IBM కంపెనీ క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ▪️IBM ప్రతి సంవత్సరం 365 గంటల ఉచిత క్వాంటం కంప్యూటింగ్ టైమ్ ను ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు & ప్రభుత్వ సంస్థలకు అందిస్తుంది. ▪️2000 Sq.ft సౌకర్యవంతమైన స్థలం, విద్యుత్, సెక్యూర్ నెట్వర్క్ ను ప్రభుత్వం కల్పించాలి. ▪️రెంటల్ ఛార్జీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ₹30 per sq.ft గా నిర్ణయించారు.

