Sunday, 29 March 2026
  • Home  
  • అభిషేకం టికెట్లపై ఆంక్షలు వెనక్కి తీసుకోవాలి దేవస్థానం మాజీ చైర్మన్
- భక్తి

అభిషేకం టికెట్లపై ఆంక్షలు వెనక్కి తీసుకోవాలి దేవస్థానం మాజీ చైర్మన్

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయం లో అభిషేక టికెట్లను ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు తీసు కున్న నిర్ణయం బాధాకరమని శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు.పవిత్ర కార్తీక మాసంలో భక్తులందరూ అభిషేక సేవలో పాల్గొనే విధంగా ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ లో అభిషేక టికెట్లు తీసుకునే విధంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.