ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి తరం అంబేద్కర్ వాదిగా, అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషన్ వ్యవస్థాపక సభ్యుడిగా, అలాగే విశాఖపట్నంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ స్థాపకుడిగా విశేష సేవలు అందించిన అభినవ అంబేద్కర్ శ్రీమాన్ చింతకాయల పావన మూర్తి మాస్టారు గారు తేదీ 27-10-2025 ఉదయం సుమారు 11 గంటల సమయంలో పరినిర్వాణం పొందడం అత్యంత విచారకరమైన విషయం. ఆయన జీవితం సమాజ మాధ్యమం ద్వారా అంబేద్కర్ ఆలోచనలను ప్రజల్లో నాటిన ధర్మయాత్రగా నిలిచింది. మానవ సమానత్వం, విద్య, స్వాభిమానానికి ఆయన చేసిన కృషి అప్రతిహతం. ఆయన చూపిన మార్గం, ఆలోచనలు నూతన తరం దళిత బౌద్ధ ఉద్యమానికి ప్రేరణగా నిలుస్తాయి. ఆయన పరినిర్వాణం అంబేద్కర్ చింతన వర్గానికి తీరని లోటు.
మా తరపున మహానుభావునికి ధమ్మ నివాళులు, జైభీమ్ నమస్సుమాంజలులు అర్పిస్తున్నాము.

అభినవ అంబేద్కర్ చింతకాయల పావన మూర్తి మాస్టారుకు ధమ్మ నివాళులు – అంబేద్కర్ భావజ్యోతి శాశ్వతంగా ప్రకాశిస్తుంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి తరం అంబేద్కర్ వాదిగా, అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషన్ వ్యవస్థాపక సభ్యుడిగా, అలాగే విశాఖపట్నంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ స్థాపకుడిగా విశేష సేవలు అందించిన అభినవ అంబేద్కర్ శ్రీమాన్ చింతకాయల పావన మూర్తి మాస్టారు గారు తేదీ 27-10-2025 ఉదయం సుమారు 11 గంటల సమయంలో పరినిర్వాణం పొందడం అత్యంత విచారకరమైన విషయం. ఆయన జీవితం సమాజ మాధ్యమం ద్వారా అంబేద్కర్ ఆలోచనలను ప్రజల్లో నాటిన ధర్మయాత్రగా నిలిచింది. మానవ సమానత్వం, విద్య, స్వాభిమానానికి ఆయన చేసిన కృషి అప్రతిహతం. ఆయన చూపిన మార్గం, ఆలోచనలు నూతన తరం దళిత బౌద్ధ ఉద్యమానికి ప్రేరణగా నిలుస్తాయి. ఆయన పరినిర్వాణం అంబేద్కర్ చింతన వర్గానికి తీరని లోటు. మా తరపున మహానుభావునికి ధమ్మ నివాళులు, జైభీమ్ నమస్సుమాంజలులు అర్పిస్తున్నాము.

