పున్నమి న్యూస్ ప్రతినిధి
23 ఫిబ్రవరి 2026
9640204826
తహసీల్దార్, అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఆదేశానుసారం, గౌరెల్లి గ్రామంలో సర్వే నంబర్ 206 ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలని,రెవెన్యూ సిబ్బంది మరియు GPO,గౌరెల్లి గ్రామంతో కలిసి కూల్చివేయటం జరిగింది.
ఇట్లు
మండల రెవెన్యూ గిర్దావర్.





