పున్నమి ప్రతినిధి:
ఆలంపల్లి దుర్గేష్ :
9640204826
ఓ కమ్యూనిస్టు నాయకుడి భూదాహం
పేదల పేరుతో.. లక్షల వసూళ్లు..
పాపయ్యగూడ భూదాన్ భూముల్లో ఒక్కో గుడిసెకు రూ. 10 వేలు వసూలు చేసినట్టు అనేక పత్రికల్లో వార్త కథనాలు
అయినా ఆగని.. భూ దాహం
అంజనాద్రి నగర్ కబ్జాల పర్వం.
అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో జరుగుతున్న భూదందా
కుంట్లూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని పాపయ్యగూడ భూధాన్ భూముల పక్కనే ఉన్న భూములపై భారీ స్కెచ్
అంజనాద్రి నగర్ పట్టా ప్లాట్ల యజమానులను సైతం వదలని భూ బకాసురులు
3 వేల గజాలకు పైగా అంజనాద్రి నగర్ లో ప్రైవేటు స్థలాన్ని ఆక్రమించిన సీపీఐ లీడర్లు
ఇటీవల ఈ భూముల వ్యవహారంలో హత్యకు గురైన ఓ సీపీఐ నాయకుడు.
రంగారెడ్డి జిల్లా కుంట్లూరు గ్రామ రెవెన్యూ పరిధిని ఆనుకొని ఉన్న అంజనాద్రి నగర్ పై ఈ సోకాల్డ్ కమ్యూనిస్టుల కన్ను
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
ఈ భూవివేదంలోనే అనేక ఆరోపణలు.
అయినా వెనుకడుగు వేయని.. మహా ముదురు.. సర్వ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరుతో సరికొత్త అవతారం
పేదలే టార్గెట్.. భూమిలే లక్ష్యం.. అయినా.. కసాయిలదే రాజ్యం
పూర్తి అప్డేట్స్ త్వరలో..

అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో జరుగుతున్న భూదందా కుంట్లూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని పాపయ్యగూడ భూధాన్ భూముల పక్కనే ఉన్న భూములపై భారీ స్కెచ్
పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ : 9640204826 ఓ కమ్యూనిస్టు నాయకుడి భూదాహం పేదల పేరుతో.. లక్షల వసూళ్లు.. పాపయ్యగూడ భూదాన్ భూముల్లో ఒక్కో గుడిసెకు రూ. 10 వేలు వసూలు చేసినట్టు అనేక పత్రికల్లో వార్త కథనాలు అయినా ఆగని.. భూ దాహం అంజనాద్రి నగర్ కబ్జాల పర్వం. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో జరుగుతున్న భూదందా కుంట్లూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని పాపయ్యగూడ భూధాన్ భూముల పక్కనే ఉన్న భూములపై భారీ స్కెచ్ అంజనాద్రి నగర్ పట్టా ప్లాట్ల యజమానులను సైతం వదలని భూ బకాసురులు 3 వేల గజాలకు పైగా అంజనాద్రి నగర్ లో ప్రైవేటు స్థలాన్ని ఆక్రమించిన సీపీఐ లీడర్లు ఇటీవల ఈ భూముల వ్యవహారంలో హత్యకు గురైన ఓ సీపీఐ నాయకుడు. రంగారెడ్డి జిల్లా కుంట్లూరు గ్రామ రెవెన్యూ పరిధిని ఆనుకొని ఉన్న అంజనాద్రి నగర్ పై ఈ సోకాల్డ్ కమ్యూనిస్టుల కన్ను చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు ఈ భూవివేదంలోనే అనేక ఆరోపణలు. అయినా వెనుకడుగు వేయని.. మహా ముదురు.. సర్వ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరుతో సరికొత్త అవతారం పేదలే టార్గెట్.. భూమిలే లక్ష్యం.. అయినా.. కసాయిలదే రాజ్యం పూర్తి అప్డేట్స్ త్వరలో..

