Saturday, 4 April 2026
  • Home  
  • అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య – ముస్తాబాద్‌లో విషాదం
- రాజన్న సిరిసిల్ల

అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య – ముస్తాబాద్‌లో విషాదం

ముస్తాబాద్ /ఏప్రిల్/ పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ డబుల్ బెడ్రూం కాలనీ సమీపంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న పద్మశాలి సంఘానికి చెందిన మారెళ్ళి శ్రీనివాస్ అనే ఆటో డ్రైవర్ అప్పుల బాధను తట్టుకోలేక ఈ రోజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పుల ఒత్తిడితో తీవ్ర మనస్థాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం వారి కుటుంబ పరిస్థితి చాలా ధీన స్థితిలో ఉంది. అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. దయచేసి మానవతా దృక్పథంతో దాతలు, మంచి మనసున్న వారు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సహాయం చేయవలసిన ఫోన్ పే / గూగుల్ పే నంబర్: 9603115524 – మారెళ్ళి స్వరూప

ముస్తాబాద్ /ఏప్రిల్/ పున్నమి ప్రతినిధి

ముస్తాబాద్ డబుల్ బెడ్రూం కాలనీ సమీపంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న పద్మశాలి సంఘానికి చెందిన మారెళ్ళి శ్రీనివాస్ అనే ఆటో డ్రైవర్ అప్పుల బాధను తట్టుకోలేక ఈ రోజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పుల ఒత్తిడితో తీవ్ర మనస్థాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం వారి కుటుంబ పరిస్థితి చాలా ధీన స్థితిలో ఉంది. అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. దయచేసి మానవతా దృక్పథంతో దాతలు, మంచి మనసున్న వారు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సహాయం చేయవలసిన ఫోన్ పే / గూగుల్ పే నంబర్:
9603115524 – మారెళ్ళి స్వరూప

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.