Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

అప్పసముద్రం ఎస్సీ కాలనీలో టీడీపీ కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం

Punnami Newsroom Published:
అప్పసముద్రం ఎస్సీ కాలనీలో టీడీపీ కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం

Story highlights

  • స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
  • దాసరపల్లి ఎంపీటీసీ అభ్యర్థి సయ్యద్ అఫ్రీన్‌తో పాటు ఉదయగిరి మండల జడ్పీటీసీ అభ్యర్థి మన్నేటి శ్రీలక్ష్మిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
  • ఇంటింటికీ వెళ్లి కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి, తమ అమూల్యమైన ఓటును వేసి విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దాసరపల్లి ఎంపీటీసీ అభ్యర్థి సయ్యద్ అఫ్రీన్‌తో పాటు ఉదయగిరి మండల జడ్పీటీసీ అభ్యర్థి మన్నేటి శ్రీలక్ష్మిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి, తమ అమూల్యమైన ఓటును వేసి విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో అప్పసముద్రం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు, యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *