ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ @
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ లో…
మంచి పనికి మించిన పూజ లేదు
మానవత్వానికి మించిన సంపద లేదు
మనిషికి మరణం ఉంటుంది గానీ.
మంచితనానికి మరణం ఉండదు అన్న నోబెల్ అవార్డు గ్రహీత,భారతరత్న మదర్ థెరిస్సా గారికి ఇవే మా ఘన నిజమైన ఘన నివాళులు అర్పిందాం అంటూ అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ N.రఘురామయ్య స్కూల్ పిల్లల చేత వందనం అభిషేకం చేయించారు.
అనంతరం అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ పిల్లలకు స్కూల్ అవర్ణంలో మదర్‌థెరిస్సా కి జన్మదిన శుభాకాంక్షలు !! (26th aug) తెలియ చెప్పుతూ…
అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ పిల్లలకు మదర్‌థెరిస్సా ను గుర్తుకు తెస్తూ మదర్‌థెరిస్సా మానవత్వం మూర్తీభవించి మానవసేవే మాదవ సేవగా భావించి తన జీవితాన్ని చివరి వరకు అనాథసేవలకు అంకితం చేసిన మహోన్నత మహిళ మదర్‌థెరిస్సా. మదర్ అసలు పేరు ఆగ్నస్ గోన్షా బోజాక్షువు. యుగోస్లేవియా దేశంలో స్కోప్జి (ప్రస్తుతం ఇది మాసిడోనియా రాజధాని)అనే పట్టణంలో సామాన్య రైతు కుటుంబంలో 1910 ఆగస్టు 26న మదర్‌థెరిస్సా జన్మించింది నేడు మదర్ థెరిస్సా గారి జయంతి సందర్బంగా అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ లో హెడ్ మాస్టర్ N.రఘురామయ్య, మరియు టీచర్స్ బి. పెద్దిరాజు, బి. రామకృష్ణ, షబ్బీర్ ర్ హుస్సేన్, Mఅనంత లక్ష్మి దేవి మదర్ థెరిస్సా గారికి ఇవే మా ఘన నిజమైన ఘన నివాళులు అర్పిచారు.

అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ లో! నేడు మదర్ థెరిస్సా గారి జయంతి..
ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ @ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ లో… మంచి పనికి మించిన పూజ లేదు మానవత్వానికి మించిన సంపద లేదు మనిషికి మరణం ఉంటుంది గానీ. మంచితనానికి మరణం ఉండదు అన్న నోబెల్ అవార్డు గ్రహీత,భారతరత్న మదర్ థెరిస్సా గారికి ఇవే మా ఘన నిజమైన ఘన నివాళులు అర్పిందాం అంటూ అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ N.రఘురామయ్య స్కూల్ పిల్లల చేత వందనం అభిషేకం చేయించారు. అనంతరం అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ పిల్లలకు స్కూల్ అవర్ణంలో మదర్‌థెరిస్సా కి జన్మదిన శుభాకాంక్షలు !! (26th aug) తెలియ చెప్పుతూ… అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ పిల్లలకు మదర్‌థెరిస్సా ను గుర్తుకు తెస్తూ మదర్‌థెరిస్సా మానవత్వం మూర్తీభవించి మానవసేవే మాదవ సేవగా భావించి తన జీవితాన్ని చివరి వరకు అనాథసేవలకు అంకితం చేసిన మహోన్నత మహిళ మదర్‌థెరిస్సా. మదర్ అసలు పేరు ఆగ్నస్ గోన్షా బోజాక్షువు. యుగోస్లేవియా దేశంలో స్కోప్జి (ప్రస్తుతం ఇది మాసిడోనియా రాజధాని)అనే పట్టణంలో సామాన్య రైతు కుటుంబంలో 1910 ఆగస్టు 26న మదర్‌థెరిస్సా జన్మించింది నేడు మదర్ థెరిస్సా గారి జయంతి సందర్బంగా అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ లో హెడ్ మాస్టర్ N.రఘురామయ్య, మరియు టీచర్స్ బి. పెద్దిరాజు, బి. రామకృష్ణ, షబ్బీర్ ర్ హుస్సేన్, Mఅనంత లక్ష్మి దేవి మదర్ థెరిస్సా గారికి ఇవే మా ఘన నిజమైన ఘన నివాళులు అర్పిచారు.

