పున్నమి ప్రతి నిధి
ఖమ్మం నగరం లోని 21 వ డివిజన్ పరిధిలో పార్సిబంధం లో బీజేపీ జిల్లా నాయకులు పిల్లల మర్రి వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో లో ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర శుక్రవారం మహా అన్న దాన కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ముఖ్య అతిధి గా బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ హాజరై అన్న దానం ని ప్రారంభం చేసారూ. వీరితో పాటు కార్యక్రమం లో దేవకీ వాసుదేవారావు. అనంతు ఉపేందర్ గౌడ్, డీకొండ శ్యాం, గజ్జల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

