నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రాదేశిక నియోజకవర్గాల వారిగా ముసాయిదా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాను, మండల ప్రజా పరిషత్ కార్యాలయాలలో ప్రచురించినట్లు జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు.
ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా ఓటర్ జాబితాలను ఈనెల 6న ప్రచురించిన నేపథ్యంలో సోమవారం(సెప్టెంబర్ 8) ఆయన తన ఛాంబర్ లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన: జిల్లా సీఈవో
నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రాదేశిక నియోజకవర్గాల వారిగా ముసాయిదా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాను, మండల ప్రజా పరిషత్ కార్యాలయాలలో ప్రచురించినట్లు జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా ఓటర్ జాబితాలను ఈనెల 6న ప్రచురించిన నేపథ్యంలో సోమవారం(సెప్టెంబర్ 8) ఆయన తన ఛాంబర్ లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

