అన్నమయ్యజిల్లా వాల్మీకిపురం మండలం గ్రామం లోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మక తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం….3.0.. జరిగినది.
ఈ సందర్భంగా పాఠశాల
ప్ర ధానోపాధ్యాయురాలు అయినవోలు కృష్ణవేణి మాట్లాడుతూ *మాతృదేవోభవ ,పితృదేవోభవ ,ఆచార్యదేవోభవ * ….. పిల్లలకు తల్లిదండ్రులు మొదటి గురువులు అని వారిలోని ప్రతిభను వెలికి తీసుకుని వచ్చే బాధ్యత అందరిదీ అని వారి ప్రతిభను సాన పెడితే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని ఆకాంక్షించారు.
తదుపరి ఉపాధ్యాయులు జి.మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ ఆటపాటలతో ఆర్జించే విజ్ఞానం
ఆనందాన్ని ,ఆరోగ్యాన్ని ఇస్తుంది అని కొనియాడారు. తల్లితండ్రులు ఉపాధ్యాయులు కృషిని కొనియాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అన్నమయ్య జిల్లా… శాకoవారిపల్లిలో ఘనంగా జరిగిన ప్రతిష్టాత్మక తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం….3.0..
అన్నమయ్యజిల్లా వాల్మీకిపురం మండలం గ్రామం లోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మక తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం….3.0.. జరిగినది. ఈ సందర్భంగా పాఠశాల ప్ర ధానోపాధ్యాయురాలు అయినవోలు కృష్ణవేణి మాట్లాడుతూ *మాతృదేవోభవ ,పితృదేవోభవ ,ఆచార్యదేవోభవ * ….. పిల్లలకు తల్లిదండ్రులు మొదటి గురువులు అని వారిలోని ప్రతిభను వెలికి తీసుకుని వచ్చే బాధ్యత అందరిదీ అని వారి ప్రతిభను సాన పెడితే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని ఆకాంక్షించారు. తదుపరి ఉపాధ్యాయులు జి.మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ ఆటపాటలతో ఆర్జించే విజ్ఞానం ఆనందాన్ని ,ఆరోగ్యాన్ని ఇస్తుంది అని కొనియాడారు. తల్లితండ్రులు ఉపాధ్యాయులు కృషిని కొనియాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

