అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై ఘోర రోడ్డు ప్రమాదం.అదుపుతప్పి కింద పడ్డ మామిడికాయల లోడ్ తో వెళ్తున్న ఐచర్ లారీ.లారీలో మామిడికాయలతో పాటు ప్రయాణిస్తున్న 19 మంది కూలీలు.లారీ కింద ఇరుక్కున్న కూలీలలో 10 మంది ని జెసిబి సాయంతో బయటకు లాగి 108 లో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మృతి చెందిన ఇద్దరు కూలీలను బయటకు తీసిన పోలీసులు.
మరో ఏడు మంది కోసం జెసిబి సాయంతో కూలీలను బయటికి లాగే ప్రయత్నం చేస్తున్న పోలీసులు.

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై ఘోర రోడ్డు ప్రమాదం
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై ఘోర రోడ్డు ప్రమాదం.అదుపుతప్పి కింద పడ్డ మామిడికాయల లోడ్ తో వెళ్తున్న ఐచర్ లారీ.లారీలో మామిడికాయలతో పాటు ప్రయాణిస్తున్న 19 మంది కూలీలు.లారీ కింద ఇరుక్కున్న కూలీలలో 10 మంది ని జెసిబి సాయంతో బయటకు లాగి 108 లో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మృతి చెందిన ఇద్దరు కూలీలను బయటకు తీసిన పోలీసులు. మరో ఏడు మంది కోసం జెసిబి సాయంతో కూలీలను బయటికి లాగే ప్రయత్నం చేస్తున్న పోలీసులు.