ఖమ్మం నగరం లోని ప్రముఖ స్వయం భూ శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయం సన్నిధిలో ప్రతి శనివారము జరిగే అన్నదానం కార్యక్రమం లో భాగంగా నేడు సుమారు 1000 మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది అని దేవాలయ కమిటీ భాద్యలు అల్లిక అంజయ్య తెలియజేసారు

- ఖమ్మం
అన్నదానం