చిట్వేలి జూలై 24 (పున్నమి ప్రతినిధి)
అన్నదాత సుఖీభవ పథకంలో పేర్లు రాలేదని చాలామంది రైతులు బాధపడుతున్నారని అటువంటి వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని చిట్వేలి మండల వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ తెలిపారు రైతులు తమకు సంబంధించిన గ్రామ సచివాలయంలో వ్యవసాయ సహాయకుల వద్ద ఉన్న అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలన్నారు పేరు లేని వారు వెంటనే నమోదు చేసుకోవాలని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

అన్నదాత సుఖీభవ పేర్లు లేని వారికి మరో అవకాశం వ్యవసాయ శాఖ అధికారి
చిట్వేలి జూలై 24 (పున్నమి ప్రతినిధి) అన్నదాత సుఖీభవ పథకంలో పేర్లు రాలేదని చాలామంది రైతులు బాధపడుతున్నారని అటువంటి వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని చిట్వేలి మండల వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ తెలిపారు రైతులు తమకు సంబంధించిన గ్రామ సచివాలయంలో వ్యవసాయ సహాయకుల వద్ద ఉన్న అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలన్నారు పేరు లేని వారు వెంటనే నమోదు చేసుకోవాలని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.