संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
महबूबाबाद

అనుబత్తుల ఐలయ్య మృతికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నివాళులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
అనుబత్తుల ఐలయ్య మృతికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నివాళులు

కురవి మండలం మోదుగులగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుబత్తుల ఉపేందర్ తండ్రి అనుబత్తుల ఐలయ్య గారి మృతి పట్ల ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు సంతాపం వ్యక్తం చేశారు.

వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఐలయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్, మండల నాయకులు, జిల్లా నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచ్లు, గ్రామ అధ్యక్షులు, తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అనుబత్తుల ఐలయ్య మృతికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నివాళులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *