संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
महबूबाबाद

మరిపెడ మండల కేంద్రంలో జనరల్ బాడీ సమావేశం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
మరిపెడ మండల కేంద్రంలో జనరల్ బాడీ సమావేశం

మరిపెడలో జనరల్ బాడీ సమావేశం

మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై సమీక్షించారు.

ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతూ, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. మరిపెడ మండల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుగులోతు రవి నాయక్, టౌన్ అధ్యక్షులు రామ్ లాల్ నాయక్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిపెడ మండల కేంద్రంలో జనరల్ బాడీ సమావేశం

మరిపెడ మండల కేంద్రంలో జనరల్ బాడీ సమావేశం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *