खबर की मुख्य बातें
- 🪷🇮🇳 సేవా జ్యోతి యాత్ర – బైక్ ర్యాలీ 🇮🇳🪷 సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల ప్రజాసేవ–అంకితభావం మరియు దేశ సేవ – వికసిత్ భారత్ సంకల్పం సందర్భంగా...
- 🔥 సేవా జ్యోతి యాత్ర – బైక్ ర్యాలీ 🔥 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అక్టోబర్ 7వ తేదీన ఉదయం 9:30 గంటలకు మానుకోట పట్టణ కేంద్రంలోని నెహ్రూ సెంటర్ నుండి వివేకానంద సెంటర్ వరకు సేవా జ్యోతి బైక్ ర్యాలీ…
- ⭐ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ శ్రీ మార్తినేని ధర్మారావు గారు మాజీ శాసనసభ్యులు, బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, హనుమకొండ పాల్గొంటున్నారు 🏍️ ప్రతి బైక్‌పై ఇద్దరు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షుల నుండి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి…
🪷🇮🇳 సేవా జ్యోతి యాత్ర – బైక్ ర్యాలీ 🇮🇳🪷
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల ప్రజాసేవ–అంకితభావం మరియు దేశ సేవ – వికసిత్ భారత్ సంకల్పం సందర్భంగా…
🔥 సేవా జ్యోతి యాత్ర – బైక్ ర్యాలీ 🔥
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అక్టోబర్ 7వ తేదీన ఉదయం 9:30 గంటలకు మానుకోట పట్టణ కేంద్రంలోని నెహ్రూ సెంటర్ నుండి వివేకానంద సెంటర్ వరకు సేవా జ్యోతి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.
⭐ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
గౌరవ శ్రీ మార్తినేని ధర్మారావు గారు
మాజీ శాసనసభ్యులు,
బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, హనుమకొండ
పాల్గొంటున్నారు
🏍️ ప్రతి బైక్‌పై ఇద్దరు తప్పనిసరిగా
ఈ కార్యక్రమానికి పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షుల నుండి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, శక్తి కేంద్ర ఇన్‌చార్జిలు, కార్యకర్తలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలి.
👉 ప్రతి మండలం నుండి కనీసం 30 బైకులు
👉 ప్రతి బైక్‌పై ఇద్దరు తప్పనిసరిగా పాల్గొనాలి
👉 అందరూ ఉదయం 9:30 గంటలకు నెహ్రూ సెంటర్‌కు సకాలంలో చేరుకోవాలి.
🇮🇳 మన భాగస్వామ్యం… మన బాధ్యత
🔥 మన సంకల్పం… వికసిత్ భారత్
🪷 సేవా జ్యోతి యాత్రను విజయవంతం చేద్దాం!
మీ
చీకటి మహేష్ గౌడ్
బిజెపి మానుకోట జిల్లా ప్రధాన కార్యదర్శి