*
*అనపర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయoలో AMC ఛైర్మన్ గా శ్రీమతి జుత్తుగ సూర్యకుమారి మరియు డైరెక్టర్లు ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమలో పాల్గొన్ని, సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.*
*అనపర్తి నియోజకవర్గ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ*
*గౌరవ ఛైర్మన్ : MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి*
*ఛైర్మన్ : జుత్తుగ సూర్యకుమారి*
*వైస్ ఛైర్మన్ – కోనాల వెంకటరెడ్డి*
*డైరక్టర్లు*
*1) యామాల చిన్నమ్మ*
*2)సిరసపల్లి లక్ష్మి*
*3)ఒంటిమి గౌతమి*
*4)పెండెం అప్పన్న*
*5)గంగుమళ్ళ వెంకట తలుపులమ్మ దేవి*
*6)తేతలి సూర్యనారాయణరెడ్డి*
*7)నడింపల్లి సూర్యకుమారి*
*8)తేనెల కృష్ణవేణి*
*9)భోగాది వెంకటరమణ*
*10)నల్లమిల్లి రామకృష్ణ ప్రసాదరెడ్డి*
*11)మద్దిపూడి సత్యనారాయణ*
*12)పంచికట్ల నాగరాజు*
*13)ఇందల వీరబాబు*
*14)పాలచర్ల వెంకట శివ ప్రసాద్ చౌదరి, PACS ప్రెసిడెంట్ బిక్కవోలు*
*అనపర్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్,పాలకవర్గ సభ్యులను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.*
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.


