నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
లే అవుట్లకు సంబంధించిన భూసేకరణ అనుమతులను జాగ్రత్తగా పరిశీలించాలని, అనధికార లేఔట్లను, ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూ రికార్డులు, డ్రైనేజీ, రోడ్లు వెడల్పులు, నీటిపారుదల మార్గాలన్నీ, శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని చెప్పారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకొని అత్యవసర కాలువలు ఫుల్ ట్యాంక్ లెవెల్(ఎఫ్ టీ ఎల్) పరిరక్షణపై రాజీ పడకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.

అనధికార లేఅవుట్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదన్న : కలెక్టర్
నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) లే అవుట్లకు సంబంధించిన భూసేకరణ అనుమతులను జాగ్రత్తగా పరిశీలించాలని, అనధికార లేఔట్లను, ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూ రికార్డులు, డ్రైనేజీ, రోడ్లు వెడల్పులు, నీటిపారుదల మార్గాలన్నీ, శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని చెప్పారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకొని అత్యవసర కాలువలు ఫుల్ ట్యాంక్ లెవెల్(ఎఫ్ టీ ఎల్) పరిరక్షణపై రాజీ పడకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.

