అనంతసాగరం మండల కేంద్రంలో బీజేపీ మండల సమావేశం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా బీజేపీ జిల్లా కార్యదర్శి, మండల ఇంచార్జి కరటంపాటి సుధాకర్ గారు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో పలు అంశాలు చర్చించడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మాకిరెడ్డి జనార్దన్ రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి జగదీష్ కుమార్, ఓబీసీ మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

అనంతసాగరం లొ బీజేపీ మండల సమావేశం