FCRA అనుమతులు మంజూరు చేసినట్లు సమాచారం.ఈ మేరకు RDTకి కేంద్ర హోంశాఖ సమాచారం.రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు(RDT)’ పేరుతో అనంతపురం జిల్లాలో పలు వైద్య, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న RDT సంస్థ.మత మార్పిడిలకు పాల్పడుతున్నారంటూ సంస్థపై ఆరోపణలతో, ఏడాది క్రితం FCRA అనుమతులు నిలిపివేసిన కేంద్రం.ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన కేంద్ర హోంశాఖ.సంస్థ మత మార్పిడిలకు పాల్పడలేదని కేంద్ర హోంశాఖకు తెలిపిన రాష్ట్ర ప్రజాప్రతినిధులు.రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి, సీఎం ప్రత్యక్ష పర్యవేక్షణతో అనుమతులు మంజూరు చేసిన కేంద్ర హోంశాఖ.ఇకనుంచి RDTకి విదేశీ నిధులు పొందే అవకాశం కల్పించిన కేంద్రం.
అనంతపురం RDTకి హోంశాఖ లైన్‌క్లియర్!