తిరుపతి జిల్లా పున్నమిప్రతినిధి
తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం లోని ఆలతురు రోడ్డు ట్రిప్పర్ లు అధిక లోడ్ తో వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనేది ఓపెన్ సీక్రెట్ గా మారిపోయింది. అధిక లోడ్ లతో ప్రయాణిస్తున్న లారీల వల్ల రోడ్డు గుంతలమయం అయిపోయింది. దీనివలన ఆ రోడ్డు మీద వచ్చే ప్రణీకులు తమ వాహనాలు అదుపు తప్పి ప్రమాదాల బారినపడి పలువురు అమాయకుల సైతం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట పడ్డ సందర్భలు ఉన్నాయి ఈ వాహనాల వల్ల నిర్ణయించిన కాలానికి ముందే రోడ్లపై కంకర తేలి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఇక వర్షా కాలంలో వీటి కారణంగా ఏర్పడే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అధిక బరువు వల్ల రోడ్ల నాణ్యత సైతం పూర్తిగా దెబ్బతింటుంది.ఈ వాహనాలు అధిక లోడ్ తో ప్రయానిచుతూ దుమ్ము, దూళి ను లేపడం తో ద్విచక్ర వాహన దారుల బాధలు వర్ణనాతీతం గా వున్నాయి.అంతే కాక అత్యవసర పరిస్థితి లో కనీసం అంబులెన్సు కూడా రావడానికి వీలుగా లేక పోవడం తో పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక ఈ విషయం గురించి ఈరోజు అలాత్తూరు, మరియు రెడ్డిగుంట బాడవ కు సంబందించిన గ్రామస్థులు రోడ్డు మీద బైటాయించి అధిక లోడ్ తో ప్రయానిస్తున్న వాహనాలని ఆపివేయడం జరిగింది. ఆలత్తూర్ వేణుగోపాల్ రెడ్డి, యనమల ప్రసాద్ పాల్, చిన్నకృష్ణ, లక్ష్మీ నారాయణ, చెంచమ్మ,సుదీర్రెడ్డి పాల్గొన్నారు..

అధిక లోడ్ ట్రిప్పర్లతో ఆలాత్తూరు రోడ్డు ధ్వంసం అడ్డుకున్న గ్రామస్థులు
తిరుపతి జిల్లా పున్నమిప్రతినిధి తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం లోని ఆలతురు రోడ్డు ట్రిప్పర్ లు అధిక లోడ్ తో వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనేది ఓపెన్ సీక్రెట్ గా మారిపోయింది. అధిక లోడ్ లతో ప్రయాణిస్తున్న లారీల వల్ల రోడ్డు గుంతలమయం అయిపోయింది. దీనివలన ఆ రోడ్డు మీద వచ్చే ప్రణీకులు తమ వాహనాలు అదుపు తప్పి ప్రమాదాల బారినపడి పలువురు అమాయకుల సైతం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట పడ్డ సందర్భలు ఉన్నాయి ఈ వాహనాల వల్ల నిర్ణయించిన కాలానికి ముందే రోడ్లపై కంకర తేలి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఇక వర్షా కాలంలో వీటి కారణంగా ఏర్పడే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అధిక బరువు వల్ల రోడ్ల నాణ్యత సైతం పూర్తిగా దెబ్బతింటుంది.ఈ వాహనాలు అధిక లోడ్ తో ప్రయానిచుతూ దుమ్ము, దూళి ను లేపడం తో ద్విచక్ర వాహన దారుల బాధలు వర్ణనాతీతం గా వున్నాయి.అంతే కాక అత్యవసర పరిస్థితి లో కనీసం అంబులెన్సు కూడా రావడానికి వీలుగా లేక పోవడం తో పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక ఈ విషయం గురించి ఈరోజు అలాత్తూరు, మరియు రెడ్డిగుంట బాడవ కు సంబందించిన గ్రామస్థులు రోడ్డు మీద బైటాయించి అధిక లోడ్ తో ప్రయానిస్తున్న వాహనాలని ఆపివేయడం జరిగింది. ఆలత్తూర్ వేణుగోపాల్ రెడ్డి, యనమల ప్రసాద్ పాల్, చిన్నకృష్ణ, లక్ష్మీ నారాయణ, చెంచమ్మ,సుదీర్రెడ్డి పాల్గొన్నారు..

