నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామం వద్ద జాతీయ రహదారి నుండి ఊరిలోపలకి వెళ్లే రహ దారిలో అనేక సంవత్సరాల నుండి గుంతల మయంగా ఉన్న రోడ్డు వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డున బాగు చేయించాలని ప్రజల విజ్ఞప్తి చేసిన పట్టించుకోని అధికారులు. ఈ రోడ్డును బాగు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

- తెలంగాణ
అధికారులు! జర ఈ రోడ్డు గురించి ఆలోచించండి?
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామం వద్ద జాతీయ రహదారి నుండి ఊరిలోపలకి వెళ్లే రహ దారిలో అనేక సంవత్సరాల నుండి గుంతల మయంగా ఉన్న రోడ్డు వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డున బాగు చేయించాలని ప్రజల విజ్ఞప్తి చేసిన పట్టించుకోని అధికారులు. ఈ రోడ్డును బాగు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

