Sunday, 7 December 2025
  • Home  
  • అధికారులనిర్లక్ష్య వైఖరే… విద్యార్థుల కు శాపం గా మారింది! గద్వాల జిల్లా హాస్పటల్ లో ధర్మవరం బీసీ హాస్టల్.. విద్యార్థుల ను పరా మర్శించినజిల్లా MRPS నాయకులు!
- జోగులాంబ గద్వాల

అధికారులనిర్లక్ష్య వైఖరే… విద్యార్థుల కు శాపం గా మారింది! గద్వాల జిల్లా హాస్పటల్ లో ధర్మవరం బీసీ హాస్టల్.. విద్యార్థుల ను పరా మర్శించినజిల్లా MRPS నాయకులు!

జోగులాంబ గద్వాల్ నవంబర్ 01( పున్నమి ప్రతినిధి) జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ధర్మవరం బీసీ హాస్టల్ విద్యార్థులు ఫుడ్ పాయిజాన్ కారణం గా అశ్వస్థ గురై దాదాపు గా 58 మంది విద్యార్థులు గద్వాల ప్రభుత్వ హాస్పటల్ నందు చికిత్సపొందుదుతున్నా విషయం తెలుసుకొని.. గౌరవ మంద కృష్ణ మాదిగ గారి సైన్యం. MRPS జోగులాంబ గద్వాల జిల్లా ప్రధాన నాయకత్వం హాస్పిటల్ కు చేరుకుని బాధితుల ను పరామర్శించటం జరిగింది *అలాగే వారి ఆరోగ్య పరిస్థితి గురించి డ్యూటీ డాక్టర్స్ తో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం… MRPS జిల్లా మాజీ అధ్యక్షులు, MSP జిల్లా కన్వీనర్ ఐజ రాజు మాదిగ, గద్వాల అశోక్ మాదిగ మాట్లాడుతూ… జిల్లా లో సంక్షేమ హాస్టల్స్ విద్యార్థుల కు…రోజు, రోజు కు రక్షణ లేకుండా పోతుంది. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేక పోవడం హాస్టల్ వార్డెన్స్ బాధ్యత రహితంగా వ్యవారిస్తున్నారు దీనితో సంక్షేమ హాస్టల్స్ పూర్తిగా నిర్లక్షానికి గురవుతున్నాయ్. కొన్ని హాస్టల్స్ లో వంట వారిదే పెత్త నం సాగుతూ. ఇలాంటి నిర్లక్ష్యం గా వంటలు చేస్తూ పిల్లల ప్రాణాలతో చాలగటం ఆడుతున్నారు కావున జిల్లా కలెక్టర్ గారు ఈ సంఘటన పై పూర్తి స్థాయి లో విచారణ జరిపంచి బాద్యులైన వారి పై తగు చర్యలు తీసుకోవాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా MRPS మాజీ ప్రధాన కార్యదర్శి మోషే మాదిగ, జిల్లా కొ… కన్వినర్ గద్వాల పర్శరామ్ మాదిగ, కన్నా మాదిగ, మాజీ ఎంపీటీసీ ఎల్లప్ప మాదిగ, రంజిత్ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల్ నవంబర్ 01( పున్నమి ప్రతినిధి)
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ధర్మవరం బీసీ హాస్టల్ విద్యార్థులు ఫుడ్ పాయిజాన్ కారణం గా అశ్వస్థ గురై దాదాపు గా 58 మంది విద్యార్థులు గద్వాల ప్రభుత్వ హాస్పటల్ నందు చికిత్సపొందుదుతున్నా విషయం తెలుసుకొని.. గౌరవ మంద కృష్ణ మాదిగ గారి సైన్యం.

MRPS జోగులాంబ గద్వాల జిల్లా ప్రధాన నాయకత్వం హాస్పిటల్ కు చేరుకుని బాధితుల ను పరామర్శించటం జరిగింది *అలాగే వారి ఆరోగ్య పరిస్థితి గురించి డ్యూటీ డాక్టర్స్ తో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

అనంతరం… MRPS జిల్లా మాజీ అధ్యక్షులు, MSP జిల్లా కన్వీనర్ ఐజ రాజు మాదిగ, గద్వాల అశోక్ మాదిగ మాట్లాడుతూ… జిల్లా లో సంక్షేమ హాస్టల్స్ విద్యార్థుల కు…రోజు, రోజు కు రక్షణ లేకుండా పోతుంది.
జిల్లా అధికారుల పర్యవేక్షణ లేక పోవడం హాస్టల్ వార్డెన్స్ బాధ్యత రహితంగా వ్యవారిస్తున్నారు దీనితో సంక్షేమ హాస్టల్స్ పూర్తిగా నిర్లక్షానికి గురవుతున్నాయ్.

కొన్ని హాస్టల్స్ లో వంట వారిదే పెత్త నం సాగుతూ. ఇలాంటి నిర్లక్ష్యం గా వంటలు చేస్తూ పిల్లల ప్రాణాలతో చాలగటం ఆడుతున్నారు

కావున జిల్లా కలెక్టర్ గారు ఈ సంఘటన పై పూర్తి స్థాయి లో విచారణ జరిపంచి బాద్యులైన వారి పై తగు చర్యలు తీసుకోవాని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో జిల్లా MRPS మాజీ ప్రధాన కార్యదర్శి మోషే మాదిగ, జిల్లా కొ… కన్వినర్ గద్వాల పర్శరామ్ మాదిగ, కన్నా మాదిగ, మాజీ ఎంపీటీసీ ఎల్లప్ప మాదిగ, రంజిత్ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.