అదురు లక్ష్మి నారాయణ గారికి జన్మదిన
శుభాకాంక్షలు సనిసెట్టి నవీన్ కుమార్
రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్.
అద్యక్షుడు..
రైల్వే కోడూరు పున్నమి ప్రతినిధి
మాకు అత్యంత ఆప్తులు ఆర్యవైశ్య సీనియర్ నాయకులు శ్రీ వాసవీ కోదండరామస్వామి ఆర్యవైశ్య నిత్య అన్నసత్రం ఒంటిమిట్ట ఉప అద్యక్షుడు మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్రస్మృతి పరిరక్షణ అన్నమయ్య జిల్లా మాజీ అద్యక్షులు శ్రీ అదురు లక్ష్మి నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సనిసెట్టి నవీన్ కుమార్
రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్.
అద్యక్షుడు.. అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ వాణిజ్య విభాగం.


