Sunday, 29 March 2026
  • Home  
  • అదనపు పీపీగా ప్రార్ధసారథి
- విశాఖపట్నం

అదనపు పీపీగా ప్రార్ధసారథి

అదనపు పీపీగా ప్రార్ధసారథి *విశాఖపట్నం డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి* ఈరోజు ఐదోవ అదనపు జిల్లా న్యాయమూర్తి కం ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సీనియర్ న్యాయవాది కర్రి పార్థసారథి నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లా డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది ఈ పదవిలో మూడేళ్లు విధులు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా పదవీ బాధ్యతలు ఈరోజు స్వీకరించడం జరిగింది.ఈ సందర్భంగా విశాఖ టిడిపి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి,విశాఖ లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంకే శ్రీనివాస్,తెలుగుదేశం రాష్ట్ర కార్యవర్గం నాయకులు మానం శోభనబాబు, తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యదర్శి లోడగల కృష్ణ మొదలగున వారు పార్థసారథిని పుష్పగుచ్చము మరియు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేసితిరి.

అదనపు పీపీగా ప్రార్ధసారథి
*విశాఖపట్నం డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి*
ఈరోజు ఐదోవ అదనపు జిల్లా న్యాయమూర్తి కం ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సీనియర్ న్యాయవాది కర్రి పార్థసారథి నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లా డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది ఈ పదవిలో మూడేళ్లు విధులు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా పదవీ బాధ్యతలు ఈరోజు స్వీకరించడం జరిగింది.ఈ సందర్భంగా విశాఖ టిడిపి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి,విశాఖ లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంకే శ్రీనివాస్,తెలుగుదేశం రాష్ట్ర కార్యవర్గం నాయకులు మానం శోభనబాబు, తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యదర్శి లోడగల కృష్ణ మొదలగున వారు పార్థసారథిని పుష్పగుచ్చము మరియు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేసితిరి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.