ఖమ్మం పున్నమి ప్రతి నిధి
భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పలు సూచన లు చేసారు. ఆత్యవసరం అయితే
100,
1077,
871265911130,
906321129 నెంబర్ లకి సమాచారం ఇవ్వాలని అని కమిషనర్ తెలిపారు.
పొంగుతున్న వాగులు, వంకలు ని దాటద్దు అని కమిషనర్ సునీల్ దత్ ప్రజలకి విజ్ఞప్తి చేశారూ