Thursday, 19 February 2026
  • Home  
  • అత్యంత వైభవంగా గిరి ప్రదక్షణ…మారుమోగిన భక్తుల శివనామస్మరణలు
- తిరుపతి

అత్యంత వైభవంగా గిరి ప్రదక్షణ…మారుమోగిన భక్తుల శివనామస్మరణలు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 19: శ్రీకాళహస్తిలో కన్నుల పండువగా శివరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల గిరిప్రదక్షిణోత్సవం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడింది. స్వామి అమ్మవార్ల పెళ్లికి వచ్చిన బంధుగణం, భక్తగణానికి వీడ్కోలు పలికేందుకు కైలాసగిరి ప్రదక్షిణలో వేలాది మందిభక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.