నాగర్ కర్నూల్ జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 18
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వినగారిన ప్రజలకు అన్యాయం చేస్తున్నారని బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు అప్పల మాసయ్య యాదవ్ పేర్కొన్నారు.అధికారాన్ని అడ్డం పెట్టుకొని అణగారిన ప్రజలకు ఆన్యాయం చేసిన వాళ్ళు
మన కష్టాలు అన్ని తొలగిపోవడానికి ఐదు సంవత్సరాలు చాలు
మన బాధలు అన్ని తీరడానికి పన్నెండు సంవత్సరాలు చాలు
కేసీఆర్ కు చేయాలని ఉద్దేశం ఉంటే చేసేది కాని చేయలేదు,రేవంత్ రెడ్డి చేయవచ్చు .కాని చేయలేడు
వాళ్ళు ఒక్కరే బాగుపడాలి అని ఉంటుంది.మనం అందరం బాగుపడాలి అని వాళ్ళకు ఉండదు
మొత్తం మాకే కావాలి అనుకుంటారు.వెయ్యి సంవత్సరాలకు సరిపోయే కూడ పెట్టాలి అనుకుంటారు
తెలువక కాదు,వాళ్ళకు మనసు లేక తెలివి లేక కాదు ,మనపై మమత లేక మనం ఎదిగితే వాళ్ళను లెక్కచేయం అని భయం
మనం మెల్కొంటేవాళ్ళకు అధికారం లేకుండా చేస్తాం అనే అనుమానం
అందుకే ఎప్పటికీ చేయలేవు ఈ ఆధిపత్య కులాలు
ఊరిస్తూ,ఉడికిస్తూ కాలం గడిపేసే అణగారిన ప్రజల ద్రోహులు అని తెలిపారు. బీసీ ప్రజలు మేలుకోవాలని కోరారు.

అణగారిన ప్రజలకు ఆన్యాయం
నాగర్ కర్నూల్ జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 18 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వినగారిన ప్రజలకు అన్యాయం చేస్తున్నారని బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు అప్పల మాసయ్య యాదవ్ పేర్కొన్నారు.అధికారాన్ని అడ్డం పెట్టుకొని అణగారిన ప్రజలకు ఆన్యాయం చేసిన వాళ్ళు మన కష్టాలు అన్ని తొలగిపోవడానికి ఐదు సంవత్సరాలు చాలు మన బాధలు అన్ని తీరడానికి పన్నెండు సంవత్సరాలు చాలు కేసీఆర్ కు చేయాలని ఉద్దేశం ఉంటే చేసేది కాని చేయలేదు,రేవంత్ రెడ్డి చేయవచ్చు .కాని చేయలేడు వాళ్ళు ఒక్కరే బాగుపడాలి అని ఉంటుంది.మనం అందరం బాగుపడాలి అని వాళ్ళకు ఉండదు మొత్తం మాకే కావాలి అనుకుంటారు.వెయ్యి సంవత్సరాలకు సరిపోయే కూడ పెట్టాలి అనుకుంటారు తెలువక కాదు,వాళ్ళకు మనసు లేక తెలివి లేక కాదు ,మనపై మమత లేక మనం ఎదిగితే వాళ్ళను లెక్కచేయం అని భయం మనం మెల్కొంటేవాళ్ళకు అధికారం లేకుండా చేస్తాం అనే అనుమానం అందుకే ఎప్పటికీ చేయలేవు ఈ ఆధిపత్య కులాలు ఊరిస్తూ,ఉడికిస్తూ కాలం గడిపేసే అణగారిన ప్రజల ద్రోహులు అని తెలిపారు. బీసీ ప్రజలు మేలుకోవాలని కోరారు.

