శ్రీకాళహస్తి పట్టణంలోని మహేష్ కళ్యాణ మండపం నందు అట్టహాసంగా జరిగిన శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ ఖదర్ బాషా మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మరియు కోలా ఆనంద్ విచ్చేశారు.ప్రమాణస్వీకారం అనంతరం శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ మరియు డైరెక్టర్లకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు కోలా ఆనంద్ శుభాకాంక్షలు తెలియజేశారు.సీనియర్ కార్యకర్త అతి సామాన్యమైన వ్యక్తి అయిన ఖాదర్ భాషా కి అరుదైన గౌరవం ఇంతటి పదవి ఇవ్వడంతొ శ్రీకాళహస్తి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
నిజాయితీకే బొజ్జల కుటుంబం పెద్దపీట వేస్తారని మరోసారి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రుజువు చేశారని,అలాగే మైనారిటీలను చైర్మన్ గా చేసిన బొజ్జల కు ముస్లిం మైనారిటీ సోదరులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

అట్టహాసంగా శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణస్వీకారం
శ్రీకాళహస్తి పట్టణంలోని మహేష్ కళ్యాణ మండపం నందు అట్టహాసంగా జరిగిన శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ ఖదర్ బాషా మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మరియు కోలా ఆనంద్ విచ్చేశారు.ప్రమాణస్వీకారం అనంతరం శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ మరియు డైరెక్టర్లకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు కోలా ఆనంద్ శుభాకాంక్షలు తెలియజేశారు.సీనియర్ కార్యకర్త అతి సామాన్యమైన వ్యక్తి అయిన ఖాదర్ భాషా కి అరుదైన గౌరవం ఇంతటి పదవి ఇవ్వడంతొ శ్రీకాళహస్తి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నిజాయితీకే బొజ్జల కుటుంబం పెద్దపీట వేస్తారని మరోసారి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రుజువు చేశారని,అలాగే మైనారిటీలను చైర్మన్ గా చేసిన బొజ్జల కు ముస్లిం మైనారిటీ సోదరులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

