Wednesday, 11 February 2026
  • Home  
  • అటుకెక్కిన కాంగ్రెస్ మేనిపెస్టో : డిగ్రీ అతిథి అధ్యాపకులకు 50000 పెంచని వేతనాలు »» ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తథ్యం
- నిర్మల్

అటుకెక్కిన కాంగ్రెస్ మేనిపెస్టో : డిగ్రీ అతిథి అధ్యాపకులకు 50000 పెంచని వేతనాలు »» ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తథ్యం

అటుకెక్కిన కాంగ్రెస్ మేనిపెస్టో : డిగ్రీ అతిథి అధ్యాపకులకు 50000 పెంచని వేతనాలు »» ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తథ్యం >> డిగ్రీ అతిథి అధ్యాపకులకు అందని వేతనాలు »నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆరు నెలలుగా అందని వేతనాలు నిర్మల్, అక్టోబరు 30 (న్యూస్ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్రములో పని చేస్తున్న 1940 డిగ్రీ అతిథి అధ్యాపకులకు గత ఆరు నెలలుగా వేతనాలు రాక పస్తులుండాల్సి వచ్చింది. అరకొర వేతనాలతో సేవలందిస్తున్న డిగ్రీ అతిథి అధ్యాపకులకు సమయానికి వేతనాలు అందక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆరు నెలలకు సంబంధించిన వేతనాలు రాలేదు. ఈరోజు రేపు వస్తాయి అని ఊహల్లో తేలిపోతున్న డిగ్రీ అధ్యాపకులు. నిర్మల్ జిల్లాలో మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో మొత్తం ముప్పై రెండు మంది డిగ్రీ అతిథి అధ్యాపకులు విధులు నిర్వ హిస్తున్నారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 12 మంది విధులు నిర్వహి స్తుండగా బైంసా గోపాల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12 మంది, ముథోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 8 మంది డిగ్రీ అతిథి అధ్యాపకులు పని చేస్తున్నారు. సహాయ అధ్యాపకులతో పాటు వీరు కూడా విధులు నిర్వ హిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేదు. వచ్చే వేతనం కూడా నెల నెల సక్రమంగా రావడం లేదని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. జూలై, ఆగస్టు, సెప్టెంబరుతో పాటు అక్టోబరు మాసం కూడా పూర్తవుతుందని ఆయా మాసాలకు చెందిన వేతనాలు అం దడం లేదని అప్పుల ఉబిలో కూరుక పోతున్నారు. విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తారు, సమయానికి వేతనాలు అందడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సేవ చేస్తున్నామనే సంతృప్తి తప్పా కుటుంబ పోషణ భారంగా మారింది, నెల నెల వేతనాలు రాక అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి తమకు ఇవ్వాల్సిన వేతనాలు అందజేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంగ్రెస్ మేనిపెస్టో లో పేర్కొన్న విధంగా డిగ్రీ గెస్టు ప్యాకల్టీ లకు ప్రతినెలా 50000 రూపాయలు ఇవ్వాలి. అదికూడా కన్సల్దేటెడ్ చేయాలి. లేకపోతే గతం లో బి ఆర్ ఎస్ కు పట్టిన గతి మా ద్వారానే జరిగిందని గుర్తుంచుకోవాలి లేదంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం లోకి రాకుండా అడ్డుకుంటామని తెలంగాణ డిగ్రీ గెస్టు ప్యాకల్టీ యూనియన్ ఈ సందర్బంగా హెచ్చరించింది. అంతేకాదు త్వరలో సీఎంఓ ఆఫీస్ ను ముట్టడిస్తామని, ఉద్యమాన్ని తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో సుమారు 1940 కుటుంబాలు పొందుతున్న బాధలను ఉద్యమం గా మార్చి శాంతి యుతంగా ఓటుతో పోటు పొడిచి చూపిస్తామని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు మేనిపెస్టో దాన్ని వెంటనే బే షరతుగా అమలు పర్చండి. డిగ్రీ గెస్టు ప్యాకల్టీ లకు 50000 చెల్లించగలరని ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

అటుకెక్కిన కాంగ్రెస్ మేనిపెస్టో : డిగ్రీ అతిథి అధ్యాపకులకు 50000 పెంచని వేతనాలు

»» ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తథ్యం

>> డిగ్రీ అతిథి అధ్యాపకులకు అందని వేతనాలు

»నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆరు నెలలుగా అందని వేతనాలు

నిర్మల్, అక్టోబరు 30 (న్యూస్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్రములో పని చేస్తున్న 1940 డిగ్రీ అతిథి అధ్యాపకులకు గత ఆరు నెలలుగా వేతనాలు రాక పస్తులుండాల్సి వచ్చింది.
అరకొర వేతనాలతో సేవలందిస్తున్న డిగ్రీ అతిథి అధ్యాపకులకు సమయానికి వేతనాలు అందక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆరు నెలలకు సంబంధించిన వేతనాలు రాలేదు. ఈరోజు రేపు వస్తాయి అని ఊహల్లో తేలిపోతున్న డిగ్రీ అధ్యాపకులు.

నిర్మల్ జిల్లాలో మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో మొత్తం ముప్పై రెండు మంది డిగ్రీ అతిథి అధ్యాపకులు విధులు నిర్వ హిస్తున్నారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 12 మంది విధులు నిర్వహి స్తుండగా బైంసా గోపాల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12 మంది, ముథోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 8 మంది డిగ్రీ అతిథి అధ్యాపకులు పని చేస్తున్నారు. సహాయ అధ్యాపకులతో పాటు వీరు కూడా విధులు నిర్వ హిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేదు. వచ్చే వేతనం కూడా నెల నెల సక్రమంగా రావడం లేదని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. జూలై, ఆగస్టు, సెప్టెంబరుతో పాటు అక్టోబరు మాసం కూడా పూర్తవుతుందని ఆయా మాసాలకు చెందిన వేతనాలు అం దడం లేదని అప్పుల ఉబిలో కూరుక పోతున్నారు. విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తారు, సమయానికి వేతనాలు అందడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సేవ చేస్తున్నామనే సంతృప్తి తప్పా కుటుంబ పోషణ భారంగా మారింది, నెల నెల వేతనాలు రాక అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి తమకు ఇవ్వాల్సిన వేతనాలు అందజేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంగ్రెస్ మేనిపెస్టో లో పేర్కొన్న విధంగా డిగ్రీ
గెస్టు ప్యాకల్టీ లకు ప్రతినెలా 50000 రూపాయలు ఇవ్వాలి. అదికూడా కన్సల్దేటెడ్ చేయాలి. లేకపోతే గతం లో బి ఆర్ ఎస్ కు పట్టిన గతి మా ద్వారానే జరిగిందని గుర్తుంచుకోవాలి లేదంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం లోకి రాకుండా అడ్డుకుంటామని తెలంగాణ డిగ్రీ గెస్టు ప్యాకల్టీ యూనియన్ ఈ సందర్బంగా హెచ్చరించింది. అంతేకాదు త్వరలో సీఎంఓ ఆఫీస్ ను ముట్టడిస్తామని, ఉద్యమాన్ని తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో సుమారు 1940 కుటుంబాలు పొందుతున్న బాధలను ఉద్యమం గా మార్చి శాంతి యుతంగా ఓటుతో పోటు పొడిచి చూపిస్తామని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు మేనిపెస్టో దాన్ని వెంటనే బే షరతుగా అమలు పర్చండి. డిగ్రీ గెస్టు ప్యాకల్టీ లకు 50000 చెల్లించగలరని ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.