ఖమ్మం
ఆగష్టు పున్నమి స్టాఫ్ రిపోర్టర్
భారతమాత ముద్దుబిడ్డ , అజాత శత్రువు , దర్శనికుడు భారతీయ జనతా పార్టీ తొలి జాతి అధ్యక్షులు, భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఏడవ వర్ధంతి సందర్భంగా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో వారిని స్మరిస్తూ వారికి నివాళులర్పించి ఘనంగా వారి వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది
ఈ కార్యక్రమం లో పాలేరు శాసన సభ బిజెపి కంటెస్టడ్ అభ్యర్థి నున్నా రవికుమార్, రాష్ట్ర నాయకులు దేవకీ వాసు దేవా రావు తదితరులు పాల్గొన్నారు

అటల్ బిహారి వాజ్ పాయ్ కి నివాళి అర్పించిన పాలేరు బిజెపి శ్రేణులు
ఖమ్మం ఆగష్టు పున్నమి స్టాఫ్ రిపోర్టర్ భారతమాత ముద్దుబిడ్డ , అజాత శత్రువు , దర్శనికుడు భారతీయ జనతా పార్టీ తొలి జాతి అధ్యక్షులు, భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఏడవ వర్ధంతి సందర్భంగా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో వారిని స్మరిస్తూ వారికి నివాళులర్పించి ఘనంగా వారి వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో పాలేరు శాసన సభ బిజెపి కంటెస్టడ్ అభ్యర్థి నున్నా రవికుమార్, రాష్ట్ర నాయకులు దేవకీ వాసు దేవా రావు తదితరులు పాల్గొన్నారు

