ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం జిల్లా పరిధిలో ని సత్తుపల్లి లో
భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి lదూరదృష్టి, ధైర్యసాహసాలకు ప్రతిరూపం. దేశమే ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి జీవితాంతం పనిచేసిన మహనీయులు వాజపేయి ,రాజకీయాల్లో హూందాతనానికి నిర్వచనంగా నిలిచిన ఆ మహానేత వర్ధంతి సందర్భంగా
సత్తుపల్లి పట్టణం బిజెపి కార్యలయం లో పట్టణ అధ్యక్షులు బానోతు విజయ్, మంద శివ, పాలకొల్లు శ్రీనివాస్ తుర్లపాటి సాయి, తుర్లపాటి శివ,గణేష్, సాయి లు వాజ్ పాయ్ కి ఘన నివాళులు అర్పించారు.

అటల్ బిహారి వాజ్ పాయి కి ఘన నివాళులు అర్పించిన సత్తుపల్లి బిజెపి శ్రేణులు
ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం జిల్లా పరిధిలో ని సత్తుపల్లి లో భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి lదూరదృష్టి, ధైర్యసాహసాలకు ప్రతిరూపం. దేశమే ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి జీవితాంతం పనిచేసిన మహనీయులు వాజపేయి ,రాజకీయాల్లో హూందాతనానికి నిర్వచనంగా నిలిచిన ఆ మహానేత వర్ధంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణం బిజెపి కార్యలయం లో పట్టణ అధ్యక్షులు బానోతు విజయ్, మంద శివ, పాలకొల్లు శ్రీనివాస్ తుర్లపాటి సాయి, తుర్లపాటి శివ,గణేష్, సాయి లు వాజ్ పాయ్ కి ఘన నివాళులు అర్పించారు.

