పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28
నగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లో ఉన్నటువంటి టిఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు అచ్చంపేటలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు వారి బహిరంగ సభ కు మినపల్లి మండలం నుండి భారీగా బయలుదేరారు ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు బి జగదీశ్వర్ రెడ్డి, కురుమయ్య, బోట్ క చంద్రశేఖర్, తిరుపతయ్య, సాంబశివ, తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

అచ్చంపేట కేటీఆర్ బహిరంగ సభకు బయలుదేరిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు
పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28 నగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లో ఉన్నటువంటి టిఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు అచ్చంపేటలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు వారి బహిరంగ సభ కు మినపల్లి మండలం నుండి భారీగా బయలుదేరారు ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు బి జగదీశ్వర్ రెడ్డి, కురుమయ్య, బోట్ క చంద్రశేఖర్, తిరుపతయ్య, సాంబశివ, తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

