ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి :
అగ్ని-5 మిస్సైల్ పరీక్ష విజయవంతం
ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5
ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగం
అగ్ని-5 మిసైల్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించిందని వెల్లడించిన రక్షణ శాఖ వర్గాలు


