సెప్టెంబర్ 23 పున్నమి ప్రతినిధి @సినిమా :
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన కొత్త సినిమా ‘అఖండ 2′ విడుదల తేదీని ప్రకటించారు. ఎల్లుండి (సెప్టెంబర్ 25) తమ్ముడు పవన్ కల్యాణ్ ఓజీ సినిమా విడుదలవుతోంది.. అఖండ-2 డిసెంబర్ 5న విడుదలవుతోందని తెలిపారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.

- సినిమా
అఖండ-2 సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య
సెప్టెంబర్ 23 పున్నమి ప్రతినిధి @సినిమా : టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన కొత్త సినిమా ‘అఖండ 2′ విడుదల తేదీని ప్రకటించారు. ఎల్లుండి (సెప్టెంబర్ 25) తమ్ముడు పవన్ కల్యాణ్ ఓజీ సినిమా విడుదలవుతోంది.. అఖండ-2 డిసెంబర్ 5న విడుదలవుతోందని తెలిపారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.

