సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @
గుంటూరు జిల్లా మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ‘మంగళకరం-2025’ పేరుతో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ చేతులు పంపిణీ చేయనున్నారు. మంగళగిరి వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో అక్టోబరు 13 నుంచి 17 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగులకు జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న కృత్రిమ చేతులను అమర్చనున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షుడు పి. రాజశేఖర్ తెలిపారు. కావాల్సిన వారు 72074 03150 నంబరుకు ఫోన్ చేసి వివరాలు

అక్టోబర్ 13 నుంచి దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ చేతుల పంపిణీ
సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ గుంటూరు జిల్లా మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ‘మంగళకరం-2025’ పేరుతో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ చేతులు పంపిణీ చేయనున్నారు. మంగళగిరి వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో అక్టోబరు 13 నుంచి 17 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగులకు జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న కృత్రిమ చేతులను అమర్చనున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షుడు పి. రాజశేఖర్ తెలిపారు. కావాల్సిన వారు 72074 03150 నంబరుకు ఫోన్ చేసి వివరాలు

