ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి( పున్నమి ప్రతినిధి).అక్కంపేటలో టీడీపీ తెలుగు యువత ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జెండా వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి షేక్ అమీర్ బాషా పాల్గొన్నారు. నీటి సంఘం అధ్యక్షుడు కోదండరామిరెడ్డి, బూత్ ఇంచార్జీ వేణుగోపాల్ రెడ్డి, యువత నాయకులు చాపల వెంకటేష్, ప్రణయ్ రెడ్డి, యశ్వంత్, రాఘవేంద్ర, దివాకర్, ప్రశాంత్ బాషా, మస్తాన్, వెంకీ, శ్రీనివాసులు తదితరులు పాల్గొని సంబరాలను ఉత్సాహంగా జరిపారు.

అక్కంపేటలో టీడీపీ తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.