Thursday, 5 February 2026
  • Home  
  • అంబేద్కర్ సర్కిల్లోబిజెపి మండల అధ్యక్షుడు వీరాంజనేయులు ఆధ్వర్యంలో వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఘనంగాజన్మదిన వేడుకలు నిర్వచించారు
- సత్యసాయి

అంబేద్కర్ సర్కిల్లోబిజెపి మండల అధ్యక్షుడు వీరాంజనేయులు ఆధ్వర్యంలో వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఘనంగాజన్మదిన వేడుకలు నిర్వచించారు

అంబేద్కర్ సర్కిల్లోబిజెపి మండల అధ్యక్షుడు వీరాంజనేయులు ఆధ్వర్యంలో వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఘనంగాజన్మదిన వేడుకలు నిర్వచించారు ఓడి చెరువు సెప్టెంబర్ 16 పున్నమి న్యూస్ :అంబేద్కర్ సర్కిల్ హాస్పిటల్ లో మండలఅధ్యక్షుడువీరాంజనేయులు ఆధ్వర్యంలో మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా మండలంలోని ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకి పాలు బ్రెడ్లు పండ్లు అందజేయడంమరియు అంబేద్కర్ సర్కిల్ బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరిగిందిఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ మండల నాయకులు మండల అధ్యక్షుడు ఇ డుగుటి వీరాంజనేయులు చలపతి సురేష్ హరికృష్ణ సున్నంపల్లి రంగారెడ్డి ఆకుతోటపల్లి కిష్టప్ప గాజుగుంటపల్లి చలపతి అల్లావుద్దీన్ మురళి అంజనప్ప బీజేవైఎం నరేష్ నాగప్ప మేకల వెంకటరమణ ఆశీర్తప్ప తదితరులు పాల్గొనడం జరిగింది.

అంబేద్కర్ సర్కిల్లోబిజెపి మండల అధ్యక్షుడు వీరాంజనేయులు ఆధ్వర్యంలో వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఘనంగాజన్మదిన వేడుకలు నిర్వచించారు

ఓడి చెరువు సెప్టెంబర్ 16 పున్నమి న్యూస్ :అంబేద్కర్ సర్కిల్ హాస్పిటల్ లో మండలఅధ్యక్షుడువీరాంజనేయులు ఆధ్వర్యంలో మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా మండలంలోని ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకి పాలు బ్రెడ్లు పండ్లు అందజేయడంమరియు అంబేద్కర్ సర్కిల్ బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరిగిందిఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ మండల నాయకులు మండల అధ్యక్షుడు ఇ డుగుటి వీరాంజనేయులు చలపతి సురేష్ హరికృష్ణ సున్నంపల్లి రంగారెడ్డి ఆకుతోటపల్లి కిష్టప్ప గాజుగుంటపల్లి చలపతి అల్లావుద్దీన్ మురళి అంజనప్ప బీజేవైఎం నరేష్ నాగప్ప మేకల వెంకటరమణ ఆశీర్తప్ప తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.