పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28
విప్లవకారుడు దేశ స్వతంత్ర సంపూర్ణ స్వతంతానికి పూనుకున్నటువంటి నునుగు మీసాల వ్యక్తి 23 ఏళ్ల అతి చిన్న వయసులో దేశం కోసం ఉరికంబాలెక్కిన గొప్ప నాయకుడు విప్లవకారుడు ఇంకి లబ్, జిందాబాద్ అని నినాదాన్ని పట్టుకొని పోరాడినటువంటి ఆదర్శమూర్తి పలువురికి విద్యార్థులకు యువకులకు స్ఫూర్తినిచ్చేటువంటి నాయకులు భగత్ సింగ్ జయం సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాము.

అంతారంలో ఘనంగా అంతారంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి
పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28 విప్లవకారుడు దేశ స్వతంత్ర సంపూర్ణ స్వతంతానికి పూనుకున్నటువంటి నునుగు మీసాల వ్యక్తి 23 ఏళ్ల అతి చిన్న వయసులో దేశం కోసం ఉరికంబాలెక్కిన గొప్ప నాయకుడు విప్లవకారుడు ఇంకి లబ్, జిందాబాద్ అని నినాదాన్ని పట్టుకొని పోరాడినటువంటి ఆదర్శమూర్తి పలువురికి విద్యార్థులకు యువకులకు స్ఫూర్తినిచ్చేటువంటి నాయకులు భగత్ సింగ్ జయం సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాము.

