నాపున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 8
గర్ కర్నూల్ పట్టణంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి విద్యార్థులు విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.విద్యాదానం మహాదానం ,విద్య నేర్చుకో విలువ పెంచుకో ,నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
నాపున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 8 గర్ కర్నూల్ పట్టణంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి విద్యార్థులు విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.విద్యాదానం మహాదానం ,విద్య నేర్చుకో విలువ పెంచుకో ,నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

