తూర్పుగోదావరి జిల్లా నిదదవోలు మండలానికి చెందిన కైవల్య రెడ్డి అమెరికాలోని ఫ్లోరిడాలో చెండిన బ్రైట్‌నెస్ స్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ 2029లో చేపట్టబోయే అంతరిక్ష యాత్రకు అస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చెకూరి, కైవల్య రెడ్డిని రాజమండ్రిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలసి అభినందించారు.
కైవల్య రెడ్డి సాధన తూర్పుగోదావరి జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు.


