Tuesday, 24 March 2026
  • Home  
  • అంగరంగ వైభవంగా శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయ భూమి పూజ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంగరంగ వైభవంగా శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయ భూమి పూజ

ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో భక్తుల జయజయ ద్వానాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా నిర్వహించిన హోమం, భూమి పూజ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి… ఆలయ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన గుండెమడకల గ్రామస్తులు, స్థానిక ప్రజా ప్రతినిధులు… కోటి రూపాయల టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గుండెమడకల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం : మంత్రి ఆనం గుండెమడకల గ్రామంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది : మంత్రి ఆనం ఈ ఆలయ నిర్మాణం కోసం స్థానిక నాయకులు, గ్రామస్తులు పలుసార్లు విజ్ఞప్తి చేశారు.. నేడు ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను : మంత్రి ఆనం శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేందుకు అన్ని విధాలా కృషి చేస్తా : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి…..

ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో భక్తుల జయజయ ద్వానాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా నిర్వహించిన హోమం, భూమి పూజ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి…
ఆలయ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన గుండెమడకల గ్రామస్తులు, స్థానిక ప్రజా ప్రతినిధులు…
కోటి రూపాయల టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గుండెమడకల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం : మంత్రి ఆనం
గుండెమడకల గ్రామంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది : మంత్రి ఆనం ఈ ఆలయ నిర్మాణం కోసం స్థానిక నాయకులు, గ్రామస్తులు పలుసార్లు విజ్ఞప్తి చేశారు.. నేడు ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను : మంత్రి ఆనం
శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేందుకు అన్ని విధాలా కృషి చేస్తా : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.