Wednesday, 25 March 2026
  • Home  
  • అంగరంగ వైభవంగా ముదిరాజ్ ఆత్మీయ సన్మానం
- రాజన్న సిరిసిల్ల

అంగరంగ వైభవంగా ముదిరాజ్ ఆత్మీయ సన్మానం

ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో ముస్తాబాద్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలలో విజయం సాధించిన ముదిరాజ్ సర్పంచులు ఉప సర్పంచ్లను వార్డ్ నెంబర్లను ముస్తాబాద్ మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు పిట్ల విట్టల్ గారి అధ్యక్షతన ఘనంగా సన్మానిస్తూ అధ్యక్షులు పిట్ల విట్టల్ మాట్లాడుతూ ముదిరాజ్ బిడ్డలు విజయం సాధించడం చాలా గర్వకారణం అని మండల అభివృద్ధితోపాటు సమాజ ఐక్యత కోసం ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ఆకాంక్షించారు ప్రజా సమస్యల పరిష్కారం గ్రామాల అభివృద్ధి యువత సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో మండల వివిధ గ్రామాలలోని అధ్యక్షులు కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శి జింక పవన్ ఉపాధ్యక్షులు కంచం నరసింహులు గీస బిక్షపతి వివిధ గ్రామాల కుల బాంధవులు పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో ముస్తాబాద్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలలో విజయం సాధించిన ముదిరాజ్ సర్పంచులు ఉప సర్పంచ్లను వార్డ్ నెంబర్లను ముస్తాబాద్ మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు పిట్ల విట్టల్ గారి అధ్యక్షతన ఘనంగా సన్మానిస్తూ అధ్యక్షులు పిట్ల విట్టల్ మాట్లాడుతూ
ముదిరాజ్ బిడ్డలు విజయం సాధించడం చాలా గర్వకారణం అని మండల అభివృద్ధితోపాటు సమాజ ఐక్యత కోసం ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ఆకాంక్షించారు ప్రజా సమస్యల పరిష్కారం గ్రామాల అభివృద్ధి యువత సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని వారు సూచించారు
ఈ కార్యక్రమంలో మండల వివిధ గ్రామాలలోని అధ్యక్షులు కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శి జింక పవన్ ఉపాధ్యక్షులు కంచం నరసింహులు గీస బిక్షపతి వివిధ గ్రామాల కుల బాంధవులు పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.