శ్రీకాళహస్తిలో అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 8వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాలను ప్రణాళికల ప్రకారం నిర్వహించాలని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంగన్వాడీ లతో కలిసి స్థూలకాయం దాని నివారణ,చెక్కర,నూనెలవినియోగం,ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం,బాల్య దశ సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.

అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాం : ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి