Saturday, 4 April 2026
  • Home  
  • 💐ఒంగోలులో సురభి అష్టావధానం 💐
- News

💐ఒంగోలులో సురభి అష్టావధానం 💐

ఒంగోలులో సురభి అష్టావధానం💐💐💐 షిరిడిసాయి కల్చరల్ మిషన్ ఆధ్వర్యంలో, జాతీయ సాహిత్య పురస్కార గ్రహీత సురభిశంకరశర్మ అష్టావధానంను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు డాక్టర్ రావిపాటి ప్రసాద్ తెలియచేశారు.ఈకార్యక్రమం ఒంగోలు లాయర్ పేట షిరిడీ సాయిమందిరంలోఏప్రియల్ 5వతేది ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఆరంభమౌతుందని , ఏ.పి.జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ డా.బి.శ్రీకృష్ణవేణి,ముఖ్య అతిథిగాపాల్గొంటారని తెలిపారు. అష్టావధాని మానేపల్లి నాగకుమార్ సభాసంచాలకులు గావ్యవహరిస్తారని చెప్పారు. నిషిద్ధాక్షరికి- అష్టావధానిదూపాటి రామాచార్యులు,న్య స్తాక్షరికి- అష్టావధాని డా.జిల్లెళ్ళవరప్రసాద్, దత్తపదికి-డా.రామచంచంద్రుని రమేష్, సమస్యకు-గుడ్లూరి వేంకటేశ్వరరాయకవి, వర్ణనకు- తెలుగు ఉపన్యాసకులు యడ్లపల్లి శ్రీరామమూర్తి,ఆశువు కు-తెలుగు అధ్యాపకులు యం.వి.యస్. శాస్త్రి, మీమాట-నాపాటకు విశ్వకళాభారతి అధ్యక్షులు నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వరశర్మ,అప్రస్తుతప్రసంగం-సంస్కృతోపన్యాసకులు దొప్పలపూడి వేంకటరావులు ప్రాశ్నికులుగా పాల్గొనబోతున్నారని డా.రావిపాటి తెలిపారు.

ఒంగోలులో సురభి అష్టావధానం💐💐💐

షిరిడిసాయి కల్చరల్ మిషన్ ఆధ్వర్యంలో,
జాతీయ సాహిత్య పురస్కార గ్రహీత సురభిశంకరశర్మ అష్టావధానంను నిర్వహిస్తున్నట్లు
అధ్యక్షులు డాక్టర్ రావిపాటి ప్రసాద్ తెలియచేశారు.ఈకార్యక్రమం
ఒంగోలు లాయర్ పేట షిరిడీ సాయిమందిరంలోఏప్రియల్ 5వతేది ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఆరంభమౌతుందని ,
ఏ.పి.జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ డా.బి.శ్రీకృష్ణవేణి,ముఖ్య అతిథిగాపాల్గొంటారని తెలిపారు.
అష్టావధాని మానేపల్లి నాగకుమార్ సభాసంచాలకులు గావ్యవహరిస్తారని చెప్పారు.
నిషిద్ధాక్షరికి- అష్టావధానిదూపాటి రామాచార్యులు,న్య
స్తాక్షరికి- అష్టావధాని డా.జిల్లెళ్ళవరప్రసాద్,
దత్తపదికి-డా.రామచంచంద్రుని రమేష్,
సమస్యకు-గుడ్లూరి వేంకటేశ్వరరాయకవి,
వర్ణనకు- తెలుగు ఉపన్యాసకులు యడ్లపల్లి శ్రీరామమూర్తి,ఆశువు
కు-తెలుగు అధ్యాపకులు యం.వి.యస్. శాస్త్రి,
మీమాట-నాపాటకు విశ్వకళాభారతి అధ్యక్షులు నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వరశర్మ,అప్రస్తుతప్రసంగం-సంస్కృతోపన్యాసకులు దొప్పలపూడి వేంకటరావులు ప్రాశ్నికులుగా పాల్గొనబోతున్నారని డా.రావిపాటి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.