ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి 11 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 28 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో విజయం సాధించిన జట్లకు మొదటి బహుమతిని, బొమ్మిరెడ్డి పర్వతీశ్వర్ రెడ్డి, ద్వితీయ బహుమతిని, మోపూరు ధనంజయ రెడ్డి, తృతీయ బహుమతిని మర్రి శశిధర్ రెడ్డి, లా సహకారంతో నగదు పురస్కారాలు, జ్ఞాపికలు అందజేస్తామని కార్యనిర్వాహకులు తెలిపారు.

🏏 మనుబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి 11 (పున్నమి ప్రతినిధి) మనుబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 28 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో విజయం సాధించిన జట్లకు మొదటి బహుమతిని, బొమ్మిరెడ్డి పర్వతీశ్వర్ రెడ్డి, ద్వితీయ బహుమతిని, మోపూరు ధనంజయ రెడ్డి, తృతీయ బహుమతిని మర్రి శశిధర్ రెడ్డి, లా సహకారంతో నగదు పురస్కారాలు, జ్ఞాపికలు అందజేస్తామని కార్యనిర్వాహకులు తెలిపారు.

