Tuesday, 3 March 2026
  • Home  
  • హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ
- ఖమ్మం

హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం: రంగుల పండుగ హోలీ సందర్భంగా ఖమ్మం పట్టణ ప్రజలకు ధనియాకుల వెంకట్ నారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ, హోలీ పండుగ ఆనందం, ఐక్యత, స్నేహభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో, ఆనందోత్సాహాలతో హోలీ పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. సమాజంలో సోదరభావం పెంపొందించేందుకు ఈ పండుగ ఒక మంచి అవకాశం అని తెలిపారు. యువత బాధ్యతాయుతంగా, పర్యావరణ హితంగా హోలీ వేడుకలు నిర్వహించాలని సూచించారు

ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )

ఖమ్మం: రంగుల పండుగ హోలీ సందర్భంగా ఖమ్మం పట్టణ ప్రజలకు ధనియాకుల వెంకట్ నారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ, హోలీ పండుగ ఆనందం, ఐక్యత, స్నేహభావానికి ప్రతీక అని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో, ఆనందోత్సాహాలతో హోలీ పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. సమాజంలో సోదరభావం పెంపొందించేందుకు ఈ పండుగ ఒక మంచి అవకాశం అని తెలిపారు. యువత బాధ్యతాయుతంగా, పర్యావరణ హితంగా హోలీ వేడుకలు నిర్వహించాలని సూచించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.